గౌరవనీయులైన తెలుగు బ్లాగర్లందరికీ నమస్కారం
అడ్రస్ :
G.Ramakrishna (FP shop dealer)..
s/o sureedu..sivaram village & post
cheepurupalli (so).
garividi (md)
vzm (dt)
pin code:-535128
e-mail id:-rkgavidi@gmail.com
cell no:-9030169829
మా ఊర్లో కుర్రవాళ్ళందరూ కలసి చిన్న గ్రంధాలయం పెడదాం అని అనుకున్నాం. అన్ని కుదిరినా సరే పుస్తకాలు మాత్రం అందుబాటులో లేవు. పాత పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో చెబితె అక్కడకు వెళ్లి మేం కొనుక్కుంటాం. ఎవరైనా బుక్స్ డొనేట్ చేసినా మాకు తెలియజేయగలరు. ఎవరి దగ్గరైనా ఎక్కువ పుస్తకాలు ఉన్నా మాకోసం ఒక పుస్తకాన్ని పంప గలరు. చందమామ చతుర లాంటి మాగ్జిన్స్ దొరకడం కష్టమౌతుంది ఉంటె పంపించగలరు చిన్న పిల్లలకు ఉపయోగపడతాయ్. ఇ మెసేజ్ మీ బ్లాగ్ మిత్రుల కు పంపిస్తారని ఆశిస్తూ....
మీ
ఓ బ్లాగ్ మిత్రుడు.
నా ఫోన్ నెంబర్ 8309146769,(g.pydinaidu)
ముఖ్యంగా తెలుగు పుస్తకాలు ఏవైనా సరే ఉంటె చెప్పగలరు
ముఖ్యంగా తెలుగు పుస్తకాలు ఏవైనా సరే ఉంటె చెప్పగలరు
అడ్రస్ :
G.Ramakrishna (FP shop dealer)..
s/o sureedu..sivaram village & post
cheepurupalli (so).
garividi (md)
vzm (dt)
pin code:-535128
e-mail id:-rkgavidi@gmail.com
cell no:-9030169829