Thursday 20 June 2013

ఓ అశ్రువు



నింగిలో ప్రయాణిస్తున్నఓ  నీలిమేఘమా
నిన్ను మోస్తున్నఆ బోయికి చెప్పు
ఓ రైతు కన్నీరు తుడవడానికి వెళ్ళమని....