Thursday, 28 June 2012

ప్రేయసి

 ప్రేయసి
నా పాటకు పల్లవి నీవు
నా భావపు కవితవు నీవు
కను భయట రూపం నీవు
కనుల లోన కలగా  నీవు
నా ప్రయాణపు పల్లకి నీవు
నే వేసిన ప్రతి అడుగు నీవు.

Tuesday, 26 June 2012